ఏపీ సీఐడీ(AP CID) పోలీసులు కంబోడియా దేశానికి చెందిన అంతర్జాతీయ సైబర్ నేర ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించారు. విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఒక నిందితుడిని పశ్చిమ బెంగాల్‌లో అరెస్ట్ చేశారు.
Read Also: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ

1,400 సిమ్ కార్డులతో అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్
డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైందని సీఐడీ(CID) అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద 1,400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో సిమ్ బాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: