हिन्दी | Epaper
ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

Food Delivery Services: నిలిచిపోనున్న ఫుడ్ డెలివరీ సేవలు

Anusha
Food Delivery Services: నిలిచిపోనున్న ఫుడ్ డెలివరీ సేవలు

దేశవ్యాప్తంగా (Food Delivery Services) గిగ్-ఎకామర్స్ ప్లాట్‌ఫారమ్‌ లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ బంద్‌కు పిలుపునిచ్చారు. తమ ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, మెరుగైన వేతనాలు, పెన్షన్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్విగ్గీ, జోమాటో వంటి ప్రముఖ గిగ్-ఎకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున, అలాగే డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Read Also: RRB: రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల

Food delivery services to be discontinued
Food delivery services to be discontinued

డెలివరీ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవచ్చు

ఈ బంద్‌లో భాగంగా డెలివరీ బాయ్స్ రెండు గంటల పాటు పనిని (Food Delivery Services) నిలిపివేయనున్నారు. దీని ప్రభావం దేశంలోని ప్రధాన నగరాల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవచ్చని అంచనా వేస్తున్నారు. పండుగలు, సెలబ్రేషన్ల సమయంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై ఆధారపడే వినియోగదారులకు ఇది ఇబ్బందిగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హత్యకు గురైన స్కూల్ టీచర్

హత్యకు గురైన స్కూల్ టీచర్

రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ
6:35

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ

త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే

త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

నైతిక రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం!

నైతిక రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం!

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

రైల్లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
1:18

రైల్లో విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

క్రిస్మస్ ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి…

క్రిస్మస్ ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి…

📢 For Advertisement Booking: 98481 12870