ఆంధ్రప్రదేశ్(AP) సహకార బ్యాంకు (ఆప్కాబ్)కి నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా వి. రామకృష్ణ నియమితులయ్యారు. (V Ramakrishna) ఆయన గతంలో నాబార్డ్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత, ఆప్కాబ్ పాలకవర్గం నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఆయన ఎంపికైనట్లు ప్రకటించింది.
Read Also: Breaking News: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ

బాధ్యతలు స్వీకరించి అభినందనలు
రామకృష్ణ ఆప్కాబ్ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు మాజీ ఎండీ త్రినాథ్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు.(V Ramakrishna)ఈ సందర్భంగా వి. రామకృష్ణ, సమర్థంగా తన బాధ్యతలను నిర్వహించి ఆప్కాబ్ అభివృద్ధి కోసం తన కృషి చేస్తానని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: