हिन्दी | Epaper
ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

Santoor: ఇండియా లో నంబర్ 1 సోప్‌గా సంతూర్

Aanusha
Santoor: ఇండియా లో నంబర్ 1 సోప్‌గా సంతూర్

భారతీయ ఎఫ్‌ఎంసీజీ రంగంలో కీలకమైన సబ్బుల మార్కెట్‌లో విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సంస్థకు చెందిన సంతూర్ (Santoor) బ్రాండ్ చరిత్ర సృష్టించింది. ఎన్నేళ్లుగా ఈ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగిన లైఫ్‌బాయ్‌ను వెనక్కి నెట్టి, సంతూర్ (Santoor) తాజాగా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. గత 12 నెలల కాలంలో సంతూర్ సబ్బుల అమ్మకాలు రూ. 2,850 కోట్లకు చేరుకోవడం విశేషం.

Read Also: Q Commerce: మెరుపు డెలివరీతో మారుతున్న ప్రజల జీవనశైలి

ఏపీపై దృష్టి

సంతూర్ విజయ ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించింది. 1990ల చివర్లో రాష్ట్రాలవారీగా విస్తరించాలని నిర్ణయించుకున్న విప్రో, తొలుత ఏపీపై దృష్టి సారించింది. ఇక్కడ విజయం సాధించిన తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లకు విస్తరించింది. 2012 నాటికి రూ. 1,000 కోట్ల అమ్మకాల మార్కును దాటిన సంతూర్, 2018లో రూ. 2,000 కోట్లతో లక్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది.

Santoor is the number 1 soap in India
Santoor is the number 1 soap in India

తాజాగా రూ. 2,850 కోట్ల అమ్మకాలతో దేశంలోనే నంబర్ 1 సోప్‌గా అవతరించింది.ఈ మైలురాయిపై విప్రో కన్స్యూమర్ కేర్ సీఈఓ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ, “వినియోగదారులను లోతుగా అర్థం చేసుకోవడం, నాణ్యతలో రాజీ పడకపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. మా బృందాల అంకితభావం, భాగస్వాముల సహకారం మరువలేనిది” అని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870