हिन्दी | Epaper
ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

Biryani orders India : ప్రతి నిమిషం 194 బిర్యానీలు.. స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్!

Sai Kiran
Biryani orders India : ప్రతి నిమిషం 194 బిర్యానీలు.. స్విగ్గీ షాకింగ్ రిపోర్ట్!

Biryani orders India : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన 10వ వార్షిక నివేదిక ‘హౌ ఇండియా స్విగ్గీడ్ 2025’ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, భారతీయుల ఆహార అభిరుచుల్లో బిర్యానీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా పదో ఏడాది కూడా దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకంగా బిర్యానీ నిలిచింది.

2025లో దేశవ్యాప్తంగా ఏకంగా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ సంఖ్యలను గమనిస్తే, సగటున ప్రతి నిమిషానికి 194 బిర్యానీలు, అంటే ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ డెలివరీ అయినట్టు స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో చికెన్ బిర్యానీ 5.77 కోట్ల ఆర్డర్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Read also: Actor Sivaji Says Sorry For Comments: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన శివాజీ

టాప్ ఫుడ్ ఐటమ్స్

బిర్యానీ తర్వాత భారతీయులు ఎక్కువగా ఇష్టపడిన ఫుడ్ (Biryani orders India) ఐటమ్ బర్గర్. ఈ ఏడాది మొత్తం 4.42 కోట్ల బర్గర్ ఆర్డర్లు వచ్చాయి. మూడో స్థానంలో పిజ్జా (4.01 కోట్లు), నాలుగో స్థానంలో వెజ్ దోశ (2.62 కోట్లు) నిలిచాయి. అల్పాహారాల్లో ఇడ్లీ (1.1 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా, మసాలా దోశ రెండో స్థానాన్ని దక్కించుకుంది.

రాత్రి 12 నుంచి ఉదయం 2 గంటల మధ్య చికెన్ బర్గర్లు, బిర్యానీలకు భారీ డిమాండ్ కనిపించింది. బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్‌లో నిలవగా, బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో 3,196 సార్లు ఫుడ్ ఆర్డర్ చేసి రికార్డు సృష్టించారు. స్వీట్స్ విభాగంలో గులాబ్ జామున్, చాక్లెట్ కేకులు అత్యధికంగా ఆర్డర్ చేయబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!

వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!

సీఆర్పీఎఫ్ క్యాంప్లో చిరుత కలకలం

సీఆర్పీఎఫ్ క్యాంప్లో చిరుత కలకలం

యువతలో నైపుణ్యం పెరిగితేనే ‘వికసిత భారతం’

యువతలో నైపుణ్యం పెరిగితేనే ‘వికసిత భారతం’

కెనడాలో ఇండియన్ ఉమెన్ హత్య.. ప్రియుడిపై అనుమానం

కెనడాలో ఇండియన్ ఉమెన్ హత్య.. ప్రియుడిపై అనుమానం

నేడు బ్లూబర్డ్-2 ప్రయోగం, ఇస్రో కొత్త కమర్షియల్ దూకుడు!

నేడు బ్లూబర్డ్-2 ప్రయోగం, ఇస్రో కొత్త కమర్షియల్ దూకుడు!

పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు?

పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు?

పెరుగునున్న పొగాకు ధరలు?

పెరుగునున్న పొగాకు ధరలు?

లక్ష డాలర్ల వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు..

లక్ష డాలర్ల వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు..

ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ..బీజేపీ విమర్శలు

ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ..బీజేపీ విమర్శలు

ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి ముంబై ఎన్నికల్లో పోటీ

ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి ముంబై ఎన్నికల్లో పోటీ

ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్‌పై జీఎస్టీ త‌గ్గించండి. ఢిల్లీ హైకోర్టు

ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్‌పై జీఎస్టీ త‌గ్గించండి. ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణం : నితిన్‌ గడ్కరీ

ఢిల్లీలో తీవ్ర కాలుష్యానికి 40 శాతం రవాణా రంగమే కారణం : నితిన్‌ గడ్కరీ

📢 For Advertisement Booking: 98481 12870