हिन्दी | Epaper
22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

Raisins And Dates : ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

Sudha
Raisins And Dates : ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. ఎర్ర ర‌క్త‌క‌ణాల త‌యారీలో, ర‌క్తాన్నిఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఊపిరితిత్తుల నుండి ఆక్సిజ‌న్ ను శ‌రీరం మొత్తానికి అందించ‌డంలో, శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, మెద‌డు అభివృద్దికి, శ‌క్తిని పెంపొందించ‌డంలో ఐర‌న్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఐర‌న్ మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. శ‌రీరంలో ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా ఉంటాయి. నీర‌సం, అల‌స‌ట‌, చ‌ర్మం పొడిబార‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది క‌ల‌గడం, త‌ల‌తిర‌గ‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు రాల‌డం, గోర్లు పెళుసుగా మార‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌న శ‌రీరంలో ఐర‌న్ లోపించింద‌ని గ్ర‌హించాలి. తృణ‌ధాన్యాలు, పాల‌కూర‌, చేప‌లు, తోటకూర వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఐర‌న్ ల‌భిస్తుంది. కానీ చాలా మంది ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలను తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే శ‌రీరంలో ఐర‌న్ స్థాయిలు పెరుగుతాయ‌ని భావిస్తారు.

Read Also : http://Water : ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

Raisins And Dates
Raisins And Dates

అయితే ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు (Raisins And Dates)నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా.. ఐర‌న్ పెరుగుద‌ల‌కు వీటిని తీసుకోవ‌డం ఎంత వ‌ర‌కు అవ‌స‌రం.. దీని గురించి పోష‌కాహార నిపుణులు ఏమంటున్నారు. శ‌రీరంలో ఐర‌న్ పెరుగుద‌ల‌కు ఖ‌ర్జూరాలు, ఎండుద్రాక్ష‌ల‌పై మాత్ర‌మే ఆధార‌ప‌డ‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల ఖ‌ర్జూరాల్లో 0.89 మిల్లీగ్రాములు, 100గ్రాముల ఎండుద్రాక్ష‌లో 4.26 మిల్లీగ్రాముల ఐర‌న్ ఉంటుంది. అయితే ఒక స్త్రీకి రోజుకి 29 మిల్లీగ్రాముల ఐర‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంది. క‌నుక ఇవి రెండు కూడా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన రోజువారీ ఐర‌న్ అవ‌స‌రాల‌ను తీర్చ‌లేవు. అంతేకాకుండా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క్యాల‌రీలు ఎక్కువ‌గా అందుతాయి. ఇవి రెండు కూడా చాలా తియ్య‌గా ఉంటాయి. షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగే అవ‌కాశం ఉంది. క‌నుక ఐర‌న్ లోపంతో బాధ‌ప‌డే వారు ఎండుద్రాక్ష‌, ఖ‌ర్జూరాల‌తో (Raisins And Dates)పాటు ఐర‌న్ క‌లిగిన ఇత‌ర ఆహారాల‌ను తీసుకోవ‌డం కూడా చాలా అవ‌స‌రం.

Raisins And Dates
Raisins And Dates

శ‌రీరానికి కావ‌ల్సిన ఐర‌న్ కోసం వీటిపై పూర్తిగా ఆధార‌ప‌డ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. పాల‌కూర‌, తోట‌కూర వంటి ఆకుకూర‌ల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే రాజ్మా, నువ్వులు, బ‌ఠాణీ వంటి ఆహారాల్లో కూడా ఐర‌న్ ఉంటుంది. సోయాబీన్స్, అమ‌రాంత్ (తోట‌కూర గింజ‌లు) వంటి వాటిని తీసుకోవ‌డం వల్ల కూడా త‌గినంత ఐర‌న్ ను పొంద‌వచ్చు. రొయ్య‌లు, చేప‌లు వంటి స‌ముద్ర‌పు ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల‌, గుడ్లు, మాంసం వంటి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఐర‌న్ ను పొంద‌వ‌చ్చు. క‌నుక ఐర‌న్ లోపాన్ని అధిగ‌మించాలి అనుకునే వారు అలాగే ఐర‌న్ స్థాయిల‌ను పెంచుకోవాలి అనుకునే వారు ఎండుద్రాక్ష‌, ఖ‌ర్జూరాల‌ను మాత్ర‌మే కాకుండా ఐర‌న్ క‌లిగిన ఇత‌ర ఆహారాల‌ను తీసుకోవ‌డం కూడా చాలా అవ‌స‌ర‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక

యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ఏమవుతుందంటే?

థైరాయిడ్ టాబ్లెట్ల డోస్ ఎక్కువైతే ఏమవుతుందంటే?

థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

ఇంటి పనులకు సులువైన చిట్కాలు..

ఇంటి పనులకు సులువైన చిట్కాలు..

డిటర్జెంట్ తో దోమకాటుకు చెక్ పెట్టొచ్చు అంటున్న IIT ఢిల్లీ పరిశోధకులు

డిటర్జెంట్ తో దోమకాటుకు చెక్ పెట్టొచ్చు అంటున్న IIT ఢిల్లీ పరిశోధకులు

మొటిమలు, నల్ల మచ్చలకు చింతపండు ఫేస్ ప్యాక్‌లు

మొటిమలు, నల్ల మచ్చలకు చింతపండు ఫేస్ ప్యాక్‌లు

📢 For Advertisement Booking: 98481 12870