లెవోనోర్‌జెస్ట్రల్ కలిగిన టాబ్లెట్లు అత్యవసర గర్భనిరోధకంగా ఉపయోగించబడతాయి. ఇందులో ఉండే లెవోనోర్‌జెస్ట్రల్ హార్మోన్, సహజంగా మహిళ శరీరంలో (Women Health) ఉత్పత్తి అయ్యే ప్రొజెస్టెరాన్‌కు సింథటిక్ రూపంగా ఉంటుంది.

గర్భధారణను ఎలా నిరోధిస్తాయి?
సాధారణంగా ఓవులేషన్ సమయంలో అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఈ అండ విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. ఇది అండం ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపడం, ఫలదీకరణం జరగకుండా అడ్డుకోవడం వంటి విధానాలతో పనిచేస్తుంది. అదేవిధంగా( Women Health) ఫలదీకరణం జరిగితే కూడా, ఆ అండం గర్భాశయంలో స్థిరపడకుండా చేసి గర్భధారణను నివారిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: