భారత్‌లోని ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ (Google) ఒక కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక వంటి అత్యవసర సేవలకు కాల్ లేదా టెక్స్ట్ చేసినప్పుడు, ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుల లొకేషన్ ఆయా విభాగాలకు తెలుస్తుంది. (Google) ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అత్యవసర సేవలను ఎమర్జెన్సీ లోకేషన్ సర్వీసెస్ (ELS)తో అనుసంధానించాలి. ఆండ్రాయిడ్ 6, ఆపై వెర్షన్ డివైజ్‌లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది.
Read Also: Phone Hack: ట్రాఫిక్ చలాన్ వచ్చిందని మెసేజ్ వచ్చిందా? మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు!
:max_bytes(150000):strip_icc()/GettyImages-1935927066-73c9875f00f341659ec4f575bd9c8eeb.jpg)
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: