ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంగళవారం అనకాపల్లి జిల్లా ఇప్పటం గ్రామానికి వెళ్లాల్సిన పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటం గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మను కలవాల్సి ఉంది. ఈ పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆమెను కలవడానికి ఆయన సిద్ధమయ్యారని, అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని జనసేన పార్టీ నేతలు వెల్లడించారు.
Read Also: Tirupati gold missing : తిరుపతి షాక్ వెంకన్న బంగారం మాయం.. విజిలెన్స్ సంచలనాలు…

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: