हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

keerthy Suresh: నాని భార్యతో కలిసి స్టెప్పులేసిన కీర్తి

Saritha
keerthy Suresh: నాని భార్యతో కలిసి స్టెప్పులేసిన కీర్తి

కీర్తి సురేష్ తన ఫ్రెండ్ పెళ్లిలో నాని భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. తన భర్తతో కలిసి వేడుకలో ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. (keerthy Suresh) బ్లాక్‌ కలర్‌ స్టైలిష్‌ డ్రెస్‌లో మెరిసిపోయారు. ఈ సందర్భంగా నటుడు నాని (Actor Nani) భార్య సంజనతో కలిసి ‘దసరా’ చిత్రంలోని (Dasara Movie) ‘చమ్కీల అంగీలేసి’ పాటకు హుషారైన స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా ‘దసరా’. (keerthy Suresh) శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.. విలేజ్‌ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలోని చమ్కీల అంగీలేసి పాట ఎంతగానో ఆకట్టుకుంది.

Read Also: Kandula Durgesh: సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లిఫ్ట్‌లో ప్రమాదం.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి
3:08

లిఫ్ట్‌లో ప్రమాదం.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత
1:50

టీపీసీసీ కోఆర్డినేటర్ ధార భాస్కర్ అరెస్ట్ తో ఉద్రిక్తత

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
0:18

గుంటూరు మిర్చి యార్డ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

నడిరోడ్డుపై తగలబడ్డ కారు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!
0:52

నడిరోడ్డుపై తగలబడ్డ కారు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!

జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్
1:02

జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్

తోపులాట జరిగి నిప్పుల గుండంలో పడ్డ భక్తులు
1:04

తోపులాట జరిగి నిప్పుల గుండంలో పడ్డ భక్తులు

డివైడర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. గాల్లో ఎగిరిపడి మృత్యువాత పడ్డ ప్రయాణికులు
0:09

డివైడర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. గాల్లో ఎగిరిపడి మృత్యువాత పడ్డ ప్రయాణికులు

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!
0:48

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు
0:30

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది
4:24

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

వాళ్లను ఇరాన్ కు పంపించండి.. రష్మి ఆగ్రహం
0:43

వాళ్లను ఇరాన్ కు పంపించండి.. రష్మి ఆగ్రహం

📢 For Advertisement Booking: 98481 12870