हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Tulsi Gabbard : ఉక్రెయిన్‌ను ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదు.. తులసీ గబ్బార్డ్

Sudha
Tulsi Gabbard : ఉక్రెయిన్‌ను ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదు.. తులసీ గబ్బార్డ్

ఉక్రెయిన్‌పై గెలిచి, ఆ దేశాన్ని ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదని అమెరికా జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard)తెలిపారు. ఇక రష్యాకు యూరప్‌పై దాడి చేయగల శక్తి ఉందన్న వాదనలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. యుద్ధఅనుకూల విధానాలకు మద్దతు కూడగట్టేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard)ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. రాయిటర్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరప్ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఈ ప్రచారం జరుగుతోందని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. యూరప్‌ను రష్యా ఆక్రమించాలని అనుకుంటోందన్న యూరోపియన్ యూనియన్, నాటో వాదనలకు అమెరికా గూఢచార వర్గాలు మద్దతు ఇస్తున్నాయనే ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. అవన్నీ పచ్చి అబద్ధాలను తేల్చి చెప్పారు.

Read Also: http://Parthiban cancels Dubai trip : దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

Tulsi Gabbard
Tulsi Gabbard

ఈ ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. యూరోపియన్ యూనియన్ దేశాలపై దాడి చేస్తామన్న ఆరోపణలు అవాస్తవాలనీ.. అర్థరహితమని కొట్టిపారేశారు. పశ్చిమ దేశాల నేతలు సైనిక వ్యయాలను పెంచేందుకు ప్రజల్లో భయాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

మెక్సికోలో డ్రగ్ వార్ కలకలం, భారతీయులకు హెచ్చరిక!

మెక్సికోలో డ్రగ్ వార్ కలకలం, భారతీయులకు హెచ్చరిక!

నదిలో పడిపోయిన బస్సు.. 18 మంది మృతి?

నదిలో పడిపోయిన బస్సు.. 18 మంది మృతి?

అమెరికాలో హిందువులు, యూదులు విద్యలో టాప్

అమెరికాలో హిందువులు, యూదులు విద్యలో టాప్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు వాయిదా

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ చర్చలు వాయిదా

ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతులపై 15% సుంకం ప్రకటింపు

ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతులపై 15% సుంకం ప్రకటింపు

సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

సామాన్యులకు ఊరట..తగ్గనున్న వంటనూనె ధరలు?

భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్

భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్

అఫ్గాన్ పై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్

అఫ్గాన్ పై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్

మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. 15 శాతానికి టారిఫ్స్ పెంపు

మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. 15 శాతానికి టారిఫ్స్ పెంపు

లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870