हिन्दी | Epaper
తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…

Sai Kiran
Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…

Telangana gram panchayat : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నేడు కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 12,702 గ్రామ పంచాయతీల్లో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి. ముందుగా వార్డు సభ్యులతో ప్రమాణం చేయించగా, అనంతరం సర్పంచ్‌లు మరియు ఉపసర్పంచ్‌లు రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతూ గ్రామాభివృద్ధి కోసం పని చేస్తామని ప్రతిజ్ఞ చేయనున్నారు.

Read also: KCR: చంద్రబాబును తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ప్రమాణ స్వీకారం అనంతరం, కొత్తగా (Telangana gram panchayat) ఎన్నికైన సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. ఇదిలా ఉండగా, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో పూర్తయ్యాయి. పంచాయతీల గడువు ముగిసి రెండేళ్లు గడిచినా వివిధ కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు పూర్తి కావడంతో గ్రామాల పాలన మళ్లీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనుంది. రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వాస్తవానికి డిసెంబర్ 20న ప్రమాణస్వీకారం జరగాల్సి ఉండగా, మంచి రోజులు లేవనే కారణంతో డిసెంబర్ 22కు ప్రభుత్వం వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేడు రాష్ట్రవ్యాప్తంగా వరదలు, ప్రమాదాలపై మాక్ ఎక్సర్ సైజ్

నేడు రాష్ట్రవ్యాప్తంగా వరదలు, ప్రమాదాలపై మాక్ ఎక్సర్ సైజ్

ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత

తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత

ఓటర్ల జాబితా సవరణలో తెలంగాణ దేశానికే మార్గదర్శకం

ఓటర్ల జాబితా సవరణలో తెలంగాణ దేశానికే మార్గదర్శకం

ఈ ఆర్థికంలో రాబడి రూ.24 వేల కోట్లు తగ్గుదల!

ఈ ఆర్థికంలో రాబడి రూ.24 వేల కోట్లు తగ్గుదల!

మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది

మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది

ఈరోజే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం

ఈరోజే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక

హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక

చంద్రబాబును తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

చంద్రబాబును తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టులపై కేసీఆర్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రియాక్షన్

కాళేశ్వరం ప్రాజెక్టులపై కేసీఆర్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రియాక్షన్

తెలంగాణలో SIR అమలుతో ఎన్నికల పరిపాలనలో కొత్త అధ్యాయం

తెలంగాణలో SIR అమలుతో ఎన్నికల పరిపాలనలో కొత్త అధ్యాయం

సీఎం రేవంత్ పేరు ప్రస్తావించకుండా కేసీఆర్ పదునైన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ పేరు ప్రస్తావించకుండా కేసీఆర్ పదునైన వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870