‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్’ (VB-G RAM G) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటివరకు MGNREGA పేరుతో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం ఇకపై VB-G RAM G కొత్త పేరుతో కొనసాగనుంది..ఈ కొత్త బిల్లు పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచారు. అయితే, ఉపాధి హామీ పనులకు కేంద్రం ఇచ్చే నిధుల వాటా 90% నుండి 60%కి తగ్గించారు. లోక్సభ, రాజ్యసభల్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందింది.
Read Also: Dangerous Bike Stunt: ప్రమాదకరంగా స్టంట్..ప్రాణాలు పోతున్న మారని యువత

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: