ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) 2025 ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్ పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా ప్రాథమిక ‘కీ’లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. డిసెంబర్ 24 వరకు కీపై అభ్యంతాలు తెలపాలని సూచించింది.
Read Also: AP High Court: తిరుమల పరకామణి కేసు.. టీటీడీకి హైకోర్టు సూచనలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: