భారత్‌లో(India) పెట్టుబడులు పెట్టేందుకు, జపాన్‌కు చెందిన ప్రముఖ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌లో (MUFG) బ్యాంక్ ₹40,000 కోట్లతో 20% వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సుమిటోమో మిత్సుయీ, మిజుహో వంటి సంస్థలు కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి.(MUFG) భారత్‌లో అధిక జనాభా, వినియోగదారుల ఖర్చు, లోన్లు తీసుకునేవారు పెరగడం, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలు వాటిని ఆకర్షిస్తున్నాయి.

Read also: JIO: జియోలో సూపర్ ప్లాన్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: