శీతాకాల విడిది పర్యటనలో భాగంగా ఇవాళ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu) తో కలిసి ఫ్లోర్ ఆఫ్ రాష్ట్రపతి నిలయం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క. ఈ సందర్బంగా ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్పర్సన్ల సదస్సులో పాల్గొన్నారు. నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు. 1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విషయంలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారని వివరించారు. లక్ష్యాలు సాధించే దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉండాలని సూచించారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
Read Also: Breaking News: Draupadi Murmu: రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: