हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Alzheimer’s Disease: మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

Pooja
Alzheimer’s Disease: మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

పురుషులతో పోలిస్తే మహిళల్లో అల్జీమర్స్ వ్యాధి(Alzheimer’s Disease) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణంపై ఇప్పుడు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు స్పష్టత తీసుకొచ్చారు.

Read also: Disease: అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

Alzheimer’s Disease

ఒమేగా–3 లోపమే కారణమా?

అల్జీమర్స్ ఉన్న రోగుల రక్తంలోని లిపిడ్స్‌ను పరిశీలించిన పరిశోధకులు కీలక విషయాన్ని గుర్తించారు. అల్జీమర్స్‌తో(Alzheimer’s Disease) బాధపడుతున్న మహిళల్లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన లిపిడ్స్ స్థాయి తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ కొవ్వు పదార్థాలు మెదడు ఆరోగ్యానికి అత్యంత అవసరమని, వాటి లోపం అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మహిళలకు నిపుణుల సూచనలు

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మహిళలు రోజువారీ ఆహారంలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అవసరమైతే వైద్యుల సలహాతో ఒమేగా–3 సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870