ఆసియా యూత్ పారా గేమ్స్‌లో క్రీడాకారిణి గంగపట్నం విజయ దీపిక చరిత్ర సృష్టించింది. ఆసియా యూత్ పారా గేమ్స్‌లో క్రీడాకారిణి విజయ దీపిక (Vijaya Deepika), టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణం, కాంస్యం గెలుచుకుంది.. హైదరాబాద్‌కు చెందిన దీపిక (Vijaya Deepika) టీటీ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, మహిళల సింగిల్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. 15 ఏళ్ల దీపిక కాంటినెంటల్ స్థాయిలో స్వర్ణం గెలిచిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. దీపిక తల్లి అరుణ వెటరన్ టెన్నిస్ ప్లేయర్. సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్..
Read Also: T20 World Cup 2026: రేపే T20 ప్రపంచకప్ జట్టు ప్రకటన!

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: