हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

TG Driver Recruitment: 325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

Rajitha
TG Driver Recruitment: 325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ పోలీస్ డ్రైవర్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, ఫైర్ సర్వీస్ విభాగాల్లో 325 డ్రైవర్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసి రెన్యువల్ చేయించుకోవడంలో విరామం ఉన్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, మూడు నెలల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

Read also: RBI Governor meeting : సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

TG

TG

325 డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్గం

ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 2022లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కీలక నిబంధనను పొందుపరిచింది. దరఖాస్తు నాటికి కనీసం రెండేళ్ల పాటు నిరంతరంగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేసింది. అయితే లైసెన్స్ గడువు ముగిసి, తరువాత రెన్యువల్ చేయించుకున్న అభ్యర్థులను బోర్డు అనర్హులుగా ప్రకటించింది. దీనిని సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం ఏడాది లోపు రెన్యువల్‌కు అవకాశం ఉన్నందున వారికి అర్హత ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బోర్డు తరపు వాదనలను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం, లైసెన్స్ గడువు ముగిసిన తరువాత ఉన్న విరామ కాలాన్ని ‘నిరంతర లైసెన్స్’గా పరిగణించలేమని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పు రద్దయింది. ఈ నిర్ణయంతో దాదాపు రెండేళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న 325 డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువులోగా నియామకాలు పూర్తవుతాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

జనవరి లో పతంగుల పండుగ

జనవరి లో పతంగుల పండుగ

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

📢 For Advertisement Booking: 98481 12870