हिन्दी | Epaper
తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TG Weather: తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Aanusha
TG Weather: తెలంగాణాలో చలి..  పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో గత కొద్దిరోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.చలి, పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్‌ టెంపరేచర్స్‌ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 2-3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Read Also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

TG Weather: Cold weather in Telangana... Yellow alert issued for these districts
TG Weather: Cold weather in Telangana… Yellow alert issued for these districts

దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్‌ టెంపరేచర్స్‌

రాత్రి, ఉదయం వేళ అవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు.రాత్రి పడుకునే సమయంలో మందపాటి దుప్పట్లు వాడాలి. గదులను వేడి చేయడానికి హీటర్లు వాడుతున్నట్లయితే, గాలి ఆడేలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఊపిరాడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చలికాలంలో చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే స్వయం వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. రాబోయే రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి చలి నుంచి కాపాడుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రియుడితో ఉండగా వచ్చిన తండ్రి.. తప్పించుకునే యత్నంలో ప్రియురాలు మృతి

ప్రియుడితో ఉండగా వచ్చిన తండ్రి.. తప్పించుకునే యత్నంలో ప్రియురాలు మృతి

సోషల్ మీడియా నెటిజన్లకు పోలిసుల హెచ్చరికలు

సోషల్ మీడియా నెటిజన్లకు పోలిసుల హెచ్చరికలు

రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్

రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్

తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

EVలను కొన్నవారికి మొక్కలు బహుమతిగా ఇవ్వండి

EVలను కొన్నవారికి మొక్కలు బహుమతిగా ఇవ్వండి

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు

జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు

కొల్లూరులో విషాదం.. 8వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

కొల్లూరులో విషాదం.. 8వ అంతస్తు నుంచి పడి యువతి మృతి

రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు..మహిళా సంఘాలకు గొప్ప అవకాశం

రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు..మహిళా సంఘాలకు గొప్ప అవకాశం

ఇవాళ BJPలో చేరనున్న నటి ఆమని?

ఇవాళ BJPలో చేరనున్న నటి ఆమని?

కాంగ్రెస్ పాలనపై జల ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం?

కాంగ్రెస్ పాలనపై జల ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం?

పెరిగిన టమాటా ధరలు

పెరిగిన టమాటా ధరలు

📢 For Advertisement Booking: 98481 12870