हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Gold Rate 18/12/25 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

Sai Kiran
Gold Rate 18/12/25 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి, వెండిలోనూ జోరు, తాజా రేట్లు ఇవే…

Gold Rate 18/12/25 : దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. డిసెంబర్ 18 ఉదయం ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,34,670కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,460గా నమోదైంది.

అమెరికా డాలర్ ఇండెక్స్ రెండు నెలల కనిష్టానికి చేరడంతో అంతర్జాతీయ కొనుగోలుదారులకు బంగారం మరింత చౌకగా మారింది. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు రికార్డు స్థాయికి దగ్గరగా ట్రేడవుతున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,321.06 డాలర్లుగా ఉంది.

Read Also: Trains: రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

బంగారంతో పాటు వెండి ధరలు కూడా గురువారం (Gold Rate 18/12/25) ఉదయం భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.2,08,100కి చేరింది. అంతర్జాతీయంగా వెండి ధర ఔన్సుకు 66.52 డాలర్లతో కొత్త రికార్డు నెలకొల్పింది. సరఫరా కొరత, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా డిమాండ్ పెరగడం, వెండి ETFల్లో పెట్టుబడులు పెరగడం వల్ల వెండి ధరలు దూసుకుపోతున్నాయి. 2026 నుంచి చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించవచ్చన్న వార్తలు కూడా ధరలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధరలు 127 శాతం పెరగడం గమనార్హం.

నగరాల వారీగా బంగారం ధరలు.

నగరం22 క్యారెట్లు (₹/10 గ్రా)24 క్యారెట్లు (₹/10 గ్రా)
ఢిల్లీ1,23,4601,34,670
ముంబై1,23,3101,34,520
అహ్మదాబాద్1,23,3601,34,570
చెన్నై1,23,3101,34,520
కోల్‌కతా1,23,3101,34,520
హైదరాబాద్1,23,3101,34,520
జైపూర్1,23,4601,34,670
భోపాల్1,23,3601,34,570
లక్నో1,23,4601,34,670
చండీగఢ్1,23,4601,34,670

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ప్రాణం మీదికి తెచ్చిన దగ్గు మందు

ప్రాణం మీదికి తెచ్చిన దగ్గు మందు

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

📢 For Advertisement Booking: 98481 12870