స్మార్ట్‌ఫోన్ (Smart Phones) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి వచ్చే ఏడాది పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ల ధరలు (Smart Phones) భారీగా పెరిగే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధస్సు (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, హైఎండ్ DRAM వంటి ఖరీదైన కాంపోనెంట్స్ వినియోగం పెరగడం వల్ల మొబైల్ విడి భాగాల సరఫరాపై ప్రభావం పడుతోందని, తయారీ ఖర్చు పెరిగి ధరలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
Read Also: AP: పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: