हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

EPFO: ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

Tejaswini Y
EPFO: ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఏటీఎం, యూపీఐ(UPI) ద్వారా పీఎఫ్ సొమ్ము తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

Read Also: Lenovo: భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల

పీఎఫ్ ఉపసంహరణలో విప్లవాత్మక మార్పు

ఈ అంశంపై తాజాగా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. పీఎఫ్ నిధులు పూర్తిగా ఉద్యోగులవేనని పేర్కొన్న మంత్రి, వాటి ఉపసంహరణలో ఉన్న క్లిష్టమైన ప్రక్రియలను సరళీకృతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండానే పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు.

EPFO
EPFO: PF withdrawal through ATM, UPI to come into effect next March

ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్

ఏటీఎం(ATM) ద్వారా పీఎఫ్ ఉపసంహరణకు అవసరమైన సాంకేతిక ప్రక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, ఈ సదుపాయం 2026 మార్చిలోపు అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం పీఎఫ్ సొమ్ము తీసుకునేందుకు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తోందని గుర్తుచేశారు.

అయితే ఇప్పటికే ఆధార్, యూఏఎన్ వంటి వివరాలు అనుసంధానమై ఉన్న నేపథ్యంలో, పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాతో లింక్ చేయడం ద్వారా డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం ద్వారా నేరుగా నగదు ఉపసంహరణ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఉద్యోగులకు పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభంగా మారనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ రూపశిల్పి కన్నుమూత

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ రూపశిల్పి కన్నుమూత

త్రిపురలో ఇటుకల బట్టీ ప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

త్రిపురలో ఇటుకల బట్టీ ప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

జనవరి నుంచి ఎంజీ కార్లపై 2% ధరల పెంపు

జనవరి నుంచి ఎంజీ కార్లపై 2% ధరల పెంపు

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870