हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Telugu News: Girl Dropouts: బాలికల స్కూల్ డ్రాపౌట్స్‌లో UP అగ్రస్థానం

Pooja
Telugu News: Girl Dropouts: బాలికల స్కూల్ డ్రాపౌట్స్‌లో UP అగ్రస్థానం

దేశంలో బాలికల స్కూల్ డ్రాపౌట్(Girl Dropouts) సమస్య తీవ్రంగా ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో బాలికల డ్రాపౌట్ రేటు 57 శాతంగా ఉండి దేశంలోనే అత్యధికంగా నమోదైంది. మరోవైపు తెలంగాణలో 31.1 శాతంతో డ్రాపౌట్ రేటు అత్యల్పంగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

Read Also: PLFS: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుదల

Girl Dropouts
Girl Dropouts

దేశవ్యాప్తంగా(Girl Dropouts) గత నాలుగేళ్లలో సుమారు 84.9 లక్షల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే మానేశారని కేంద్రం తెలిపింది. వీరిలో సగం కంటే ఎక్కువ మంది బాలికలే ఉండటం ఆందోళనకర అంశమని పేర్కొంది. పేదరికం, కుటుంబ బాధ్యతలు, బాల్య వివాహాలు, భద్రతా సమస్యలు వంటి కారణాలు డ్రాపౌట్స్‌కు ప్రధాన కారణాలుగా ఉన్నట్లు వెల్లడించింది.

అయితే, డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు కేంద్రం పలు పథకాలు అమలు చేస్తోందని వివరించింది. గత ఐదేళ్లలో 26.46 లక్షల మంది విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించగలిగామని తెలిపింది. ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్కాలర్‌షిప్‌లు,(Scholarships) ఉచిత యూనిఫార్ములు, మధ్యాహ్న భోజనం, హాస్టల్ సౌకర్యాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. విద్య ద్వారా బాలికలకు భవిష్యత్‌లో మెరుగైన అవకాశాలు కలుగుతాయని, డ్రాపౌట్ సమస్యను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870