हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Latest News: Ram Charan: మంచు మనోజ్ సినిమాలో రామ్‌చరణ్‌?

Anusha
Latest News: Ram Charan: మంచు మనోజ్ సినిమాలో రామ్‌చరణ్‌?

ఒకప్పుడు యంగ్ హీరోల జాబితాలో మంచి స్థానం సంపాదించుకున్న మంచు మనోజ్ (Manchu Manoj), అనుకోని బ్రేక్‌తో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపగా, వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలు మరింత దూరం తీసుకెళ్లాయి. దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్,సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. ఈ ఏడాది మంచు మనోజ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. రీఎంట్రీ మూవీగా వచ్చిన ‘భైరవం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవకపోయినా, ‘మిరాయ్’ మాత్రం భారీ విజయాన్ని అందుకుంది.

Read Also: OTT: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే!

తాజాగా ఆయన హీరోగా ‘డేవిడ్ రెడ్డి’ అనే సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో రెండు స్పెషల్ క్యామియో పాత్రలు ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో ఒక క్యామియోను మంచు మనోజ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన తమిళ స్టార్ హీరో శింబు చేయనున్నాడని తెలుస్తోంది.

Ram Charan in Manchu Manoj movie?
Ram Charan in Manchu Manoj movie?

మరో ప్రత్యేక పాత్ర కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) ను సంప్రదిస్తున్నారని సమాచారం. మనోజ్‌కు, చరణ్‌కు మంచి స్నేహం ఉంది. అయితే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన చరణ్ (Ram Charan) ఈ దశలో క్యామియో చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. పాత్ర బలంగా ఉంటే, తన ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఆలోచించే అవకాశముందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైర‌ల్ అవుతున్న విజయ్‌-రష్మిక వెడ్డింగ్‌ కార్డు

వైర‌ల్ అవుతున్న విజయ్‌-రష్మిక వెడ్డింగ్‌ కార్డు

హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు

హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు

పీఆర్ టీమ్ లేదు, నా దారినే వెళ్తా

పీఆర్ టీమ్ లేదు, నా దారినే వెళ్తా

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

’హే భగవాన్ టైటిల్ మార్చాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశం

’హే భగవాన్ టైటిల్ మార్చాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశం

బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం

బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం

ప్రభాస్ గాయాల వార్తలపై మూవీ టీం స్పష్టత

ప్రభాస్ గాయాల వార్తలపై మూవీ టీం స్పష్టత

వేసవిలో విడుదల అవుతున్న మూవీస్ ఇవే!

వేసవిలో విడుదల అవుతున్న మూవీస్ ఇవే!

రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేను

రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేను

సినిమా షూటింగ్ లోగాయపడ్డ ప్రభాస్‌?

సినిమా షూటింగ్ లోగాయపడ్డ ప్రభాస్‌?

అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డ్ చిరంజీవికి మొదటి ఆహ్వాన పత్రిక

అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డ్ చిరంజీవికి మొదటి ఆహ్వాన పత్రిక

‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్
2:31

‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

📢 For Advertisement Booking: 98481 12870