వాషింగ్ మెషీన్ ఎక్కువగా విద్యుత్ వినియోగించే పరికరాలలో ఒకటి. కానీ కొన్ని సులభమైన మార్గాలు పాటించడం ద్వారా మీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొత్త వాషింగ్ మెషీన్లు తక్కువ విద్యుత్తును (corrent) వినియోగిస్తాయి, పాత యంత్రాలకూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే అదనంగా ఆదా సాధ్యం. యంత్రాన్ని ఎక్కువ లోడ్స్ తో నడపకోవడం, సామర్థ్యానికి అనుగుణంగా బట్టలు లోడ్ చేయడం, డ్రమ్ పూర్తిగా నిండకుండా ఉంచడం వంటి పద్ధతులు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి.
Read also: Hyderabad: రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

Electricity
యంత్రాన్ని శుభ్రంగా ఉంచడం
వాషింగ్ మెషీన్‌లో అత్యధిక విద్యుత్ ప్రధానంగా నీటిని వేడి చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల, వేడి నీటికి బదులుగా చల్లటి నీటితో బట్టలు ఉతికితే విద్యుత్ వినియోగంలో 70–80% వరకు తగ్గింపు సాధ్యమే. ఎకో మోడ్, ఎకో-హైబ్రిడ్ ఫీచర్లు, క్విక్ వాష్ ప్రోగ్రామ్ వాడడం విద్యుత్ పొదుపు చేస్తుంది. అలాగే, యంత్రాన్ని శుభ్రంగా ఉంచడం, ఫిల్టర్, డోర్ రబ్బరు పరిశుభ్రంగా ఉంచడం, సమతల ఉపరితలంపై ఉంచడం ద్వారా యంత్రం తక్కువ విద్యుత్తు వినియోగించి ఎక్కువకాలం పనిచేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: