हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Beauty Tips: కొరియన్ బ్యూటీ ట్రెండ్ ‘జంసూ’

Pooja
Beauty Tips: కొరియన్ బ్యూటీ ట్రెండ్ ‘జంసూ’

కొరియన్ యువతలో కనిపించే సహజమైన గ్లో, క్లియర్ స్కిన్(Beauty Tips) చాలామందిని ఆకట్టుకుంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కొరియన్ బ్యూటీ ట్రెండ్స్‌ను ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. అలాంటి వాటిలో ఇటీవల ట్రెండ్ అవుతున్నది ‘జంసూ’ టెక్నిక్.

Beauty Tips
Beauty Tips

ఈ పద్ధతిలో ముందుగా ముఖంపై బేబీ పౌడర్‌ను(Beauty Tips) సమానంగా అప్లై చేయాలి. అనంతరం ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీటిని తీసుకుని, మేకప్ పూర్తయిన ముఖాన్ని సుమారు 30 సెకన్ల పాటు ఆ నీటిలో ముంచాలి. ఇలా చేయడం వల్ల మేకప్ బాగా సెట్ అయి, ఎక్కువసేపు చెక్కుచెదరకుండా ఉంటుంది. సులభంగా చేయగలిగే ఈ కొరియన్ బ్యూటీ హ్యాక్‌తో మెరుపైన లుక్‌ను పొందవచ్చు. కొత్త మేకప్ టిప్ ట్రై చేయాలనుకునేవారు తప్పకుండా దీన్ని ఒకసారి ప్రయత్నించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870