हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

BB9 finalists list : బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

Sai Kiran
BB9 finalists list : బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

BB9 finalists list : తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ సాగుతున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ఇప్పుడు తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుండగా, ఈ సీజన్‌కు సంబంధించిన టాప్-5 ఫైనలిస్టులు అధికారికంగా ఖరారయ్యారు. టైటిల్ కోసం తనూజ, డిమోన్ పవన్, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీలు పోటీపడనున్నారు.

తాజాగా జరిగిన వారాంతపు ఎపిసోడ్‌లలో డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో సుమన్‌శెట్టి ఎలిమినేట్ కాగా, ఆదివారం భరణి హౌస్‌ను వీడారు. దీంతో మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

Read also: Messi fans disappointment : కోల్కతాలో మెస్సీ ఇవెంట్ గందరగోళం వేలాది అభిమానులకు నిరాశ

ఈ విషయాన్ని షో హోస్ట్ అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్లను (BB9 finalists list) సేవ్ చేయడానికి ఓటింగ్ చేయగా, ఇక నుంచి టైటిల్ విజేతను నిర్ణయించే కీలక ఓటింగ్ ప్రారంభమైందని ఆయన తెలిపారు. దీంతో బిగ్‌బాస్ 9 టైటిల్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది.

ఈ ఐదుగురిలో ఎవరు బిగ్‌బాస్ 9 విజేతగా నిలుస్తారో తెలుసుకోవాలంటే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చింతూరు ఐటిడిఎ ముట్టడి

చింతూరు ఐటిడిఎ ముట్టడి

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

మార్కెట్ లో వాము పొట్టుకు ఉన్న డిమాండ్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు !!

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు జైపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి – సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఫిబ్రవరి 24న ఏపీ మంత్రివర్గ సమావేశం

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై చైన్ స్నాచింగ్, తిరుపతిలో కలకలం

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

📢 For Advertisement Booking: 98481 12870