हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: Telangana: ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

Saritha
Latest News: Telangana: ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది కొత్త జాబ్‌కార్డులు మంజూరు కాకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రెండు ప్రభుత్వ ప్రధాన పథకాలు ఇందిరమ్మ ఇళ్లు పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం జాబ్‌కార్డు సమస్య వల్ల సక్రమంగా అమలు కావడం లేదు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇచ్చే రూ.5 లక్షల నిధిలో రూ.60,000 ఉపాధి హామీ జాబ్‌కార్డు ద్వారా కూలి, శ్రమ రూపంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కొత్తగా జాబ్‌కార్డు పొందే అవకాశం లేకపోవడం వల్ల ఈ బిల్లు చెల్లింపులో నిరుపేద లబ్ధిదారులకు సమస్యలు ఏర్పడుతున్నాయి.

Read also: ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

Telangana: ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..
Telangana Only those with this card will receive Indiramma scheme benefits.

దశల వారీగా పరిష్కార ప్రయత్నాలు

మెదక్ జిల్లాలో 9,154 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. వాటిలో(Telangana) 500కు పైగా ఇళ్లు పూర్తయ్యాయి, దశల వారీగా బిల్లు చెల్లింపులు జరుగుతున్నాయి. అధికారులు తాత్కాలిక పరిష్కారం కోసం, కుటుంబంలో ఎవరికైనా ఉన్న జాబ్‌కార్డును ఇంటి యజమాని పేరుతో కూలీగా నమోదు చేసి, ఆ కార్డు ద్వారా రూ.60,000 బిల్లు చెల్లింపును అందిస్తున్నారు. అయినప్పటికీ, కుటుంబంలో ఎవరికి జాబ్‌కార్డు లేకపోతే, వారు ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. కొత్త జాబ్‌కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు వచ్చినప్పటికీ, ఏడాది పాటు కొత్త కార్డుల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం సమస్యను పెంచుతోంది. లబ్ధిదారులు ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

📢 For Advertisement Booking: 98481 12870