हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Latest News: Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్

Anusha
Latest News: Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్

అంతా అనుకున్నట్టుగానే సుమన్ శెట్టి.. చివరి వారంలో బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 9) నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఉన్నది ఒకే ఒక్క వారం. హౌస్‌లో ఉన్నది ఏడుగురు కాబట్టి.. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయినా చేయాలి.. లేదంటే గతంలో మాదిరిగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా చేయాలి. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఎందుకని అనుకున్నారో ఏమో కానీ.. ఈవారమే ఇద్దర్ని సాగనంపడానికి సిద్ధమయ్యారు బిగ్ బాస్ (Bigg Boss 9). అనూహ్యంగా శనివారం నాటి 97 ఎపిసోడ్‌లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు.

Read Also: Bigg Boss 9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్?

అయితే ఈసారి హౌస్ లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా.. ఎవరితో ఒక మాట పడకుండా దాదాపు 14 వారాలు హౌస్ లో ఉన్నాడు సుమన్ శెట్టి. శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత భరణి ఎమోషనల్ అయ్యాడు. బయటకు రాగానే మనిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం… కలిసి షూటింగ్ చేస్తున్నాం అంటూ భావోద్వాగానికి గురయ్యాడు భరణి.

ఆ తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్.చివరకు అధ్యక్షా వెళ్లొస్తా అంటూ తన పాపులర్ డైలాగ్ చెప్పి బయటకు వచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ మా భరణి అన్నను జాగ్రత్తగా చూసుకోండి అంటూ హౌస్ మేట్స్ కు, కు రిక్వెస్ట్ చేశారు. అనంతరం స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత.. ఫైనల్ వీక్ ముందు ఎలిమినేటర్ అయ్యావ్ కదా.. ఎలా ఉంది నాగ్ అడగ్గా.. హ్యాపీగానే ఉంది సార్.. ఒక్కవారం ఉంటే టాప్ 5కి వెళ్లేవాడ్ని అని అన్నాడు.

Suman Shetty eliminated from Bigg Boss house
Suman Shetty eliminated from Bigg Boss house

బ్యూటిపుల్ జర్నీ

ఆ తరువాత సుమన్ శెట్టి ప్రభంజనం.. జర్నీ వీడియో చూద్దాం అంటూ ఎలివేషన్ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత హౌస్ లోకి రావడం నుంచి చివరి వారం వరకు సుమన్ శెట్టి ఆట, తీరు ప్రవర్తన.. ఎమోషన్స్ చూపించారు. అనంతరం నాగ్ సైతం సుమన్ శెట్టి బ్యూటిపుల్ జర్నీ అంటూ ప్రశంసించారు. ఇక హౌస్ లో బొగ్గు ఎవరు.. ? బంగారం ఎవరు ? అని నాగ్ అడగ్గా.. బొగ్గు ఎవరు లేరని.. అందరూ బంగారాలనే అని మరోసారి తన మంచితనం బయటపెట్టాడు.

ఇదెలా ఉంటే.. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెలబ్రెటీ లిస్ట్ లో చేరిపోయారు సుమన్ శెట్టి. ఆయన 14 వారాలకు గానూ 44 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే.. ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెకండ్ సెలబ్రెటీ సుమన్ శెట్టి. ఇక ఆదివారం ఎలిసోడ్ లో భరణి ఎలిమినేటర్ అయ్యాడని టాక్.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870