
Nandyal road accident: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ ప్రాంతం సమీపంలోని శిరవెళ్ల వద్ద భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒక ఎక్స్ఎల్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి దాదాపు వంద మీటర్ల దూరం వరకు లాగుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారు స్థానికులేనని పోలీసులు తెలిపారు.
Read Also: CM Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఇదే తరహా సంఘటన కర్నూలులో ఇటీవల జరిగిన ప్రమాదాన్ని తలపించింది. అక్కడ కూడా బస్సు బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో మంటలు అంటుకుని బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈసారి జరిగిన ప్రమాదంలో బస్సుకు ఎలాంటి నష్టం కలగలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: