हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

Latest News: Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

Saritha
Latest News: Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఈ సంవత్సరం డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా, జనవరి 6, 7, 8వ తేదీల్లో తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల స్థానికులకు రోజుకు 5,000 టోకెన్ల కేటాయింపు చేపట్టనున్నారు. స్థానిక భక్తులు 1+3 విధానం ద్వారా ఈ-డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. దీని కోసం టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ మరియు వాట్సాప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 25 ఉదయం 10 నుండి 27 సాయంత్రం 5 గంటల వరకు భక్తులు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు కేటాయించబడతాయి. ఇందులో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు రోజుకు 4,500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు కేటాయించనున్నారు.

Read Also: టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

Tirumala
Tirumala Ticket allocation for Vaikuntha Dwara Darshan

ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన స్వామీజీ

మంత్రాలయం నుండి తిరుమలకు విచ్చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుదేేంద్ర తీర్థ స్వామీజీ, టీటీడీ సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని(Tirumala) పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, భక్తులకు తక్షణమే సేవలందించడానికి ఉపయోగిస్తున్న సాంకేతికతను ప్రశంసించారు. తర్వాత, స్వామీజీ PAC-5 యాత్రికుల వసతి సముదాయాన్ని పరిశీలించి, భక్తుల కోసం టీటీడీ(TTD) రూపొందిస్తున్న సౌకర్యాలను అభినందించారు. అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి కూడా భక్తుల సౌకర్యానికి తీసుకుంటున్న చర్యలకు స్వీకార తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండే విధంగా, మంత్రాలయం కూడా ఈ విధానాలను అనుసరించి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు స్వామీజీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చింతూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ దినేష్ తక్షణ స్పందన..

చింతూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ దినేష్ తక్షణ స్పందన..

బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన

బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన

అఖండ జోష్.. ఎమ్మెల్యేలతో అనంత వీధుల్లో ఫ్యాన్స్ సందడి

అఖండ జోష్.. ఎమ్మెల్యేలతో అనంత వీధుల్లో ఫ్యాన్స్ సందడి

యధాతధంగా విజయవాడ రైలు రాకపోకలు

యధాతధంగా విజయవాడ రైలు రాకపోకలు

టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

హస్తకళలకు మరింత ప్రోత్సాహం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

హస్తకళలకు మరింత ప్రోత్సాహం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

అమరావతిలో కాగ్ కార్యాలయ నిర్మాణానికి అనుమతి: మంత్రి పెమ్మసాని

అమరావతిలో కాగ్ కార్యాలయ నిర్మాణానికి అనుమతి: మంత్రి పెమ్మసాని

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ టిడిపి కైవసం

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ టిడిపి కైవసం

బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి మంత్రి

బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి మంత్రి

📢 For Advertisement Booking: 98481 12870