
ఒక(Child Harassment) చిన్నారిపై ట్యూషన్ టీచర్ శ్రీ మానస దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏడేళ్ల వయసు గల ఓ బాలుడు, ఓయూ కాలనీకి చెందిన ఒకటో తరగతి విద్యార్థి తేజ నందన్, ట్యూషన్లో సరిగా చదవడం లేదని టీచర్(Teacher) శ్రీ మానస, అతని చేతులు, కాళ్లు, ముఖంపై అట్లకాడతో దాడి చేశారు. బాలుడి శరీరంపై మొత్తం 8 చోట్ల గాయాలు సంభవించాయి.
Read Also: వాట్సప్ డీపీతో 20,000 దోచుకున్న కేటుగాడు..

తల్లిదండ్రుల ఫిర్యాదు, బాలుడికి వైద్యం
ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు(Child Harassment) ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్‌నగర్ పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి కారణంగా బాలుడు తేజ నందన్ నడవలేకపోతున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: