हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

Latest News: Nara Lokesh: కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

Anusha
Latest News: Nara Lokesh: కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) కాగ్నిజెంట్‌ కార్యాలయాన్ని (Cognizant office) ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్‌-2పై మహతి ఫిన్టిక్‌ భవనంలో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

Read Also: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

Minister Lokesh inaugurates Cognizant office
Minister Lokesh inaugurates Cognizant office

నేడు శంకుస్థాపన

ప్రతిఒక్కరినీ పలకరించి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఫించన్లు, ఇతర సమస్యలు ఉన్నవారు లోకేష్ కు వినతులు ఇవ్వగా వాటిని పరిశీంచి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే నారా లోకేశ్ (Nara Lokesh) ఐటీ మంత్రిగా ఎన్నికైన తరువాత రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.

ముఖ్యంగా ఐటీ కంపెనీలను తీసుకువచ్చి విశాఖను ఐటీ హబ్ గా మార్చే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు విశాఖకు రాగా నేడు శంకుస్థాపన చేస్తున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సైతం పాల్గొంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870