हिन्दी | Epaper
ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ..

Latest News: IND vs SA: టీమిండియా ముందు 214 పరుగుల లక్ష్యం

Aanusha
Latest News: IND vs SA: టీమిండియా ముందు 214 పరుగుల లక్ష్యం

సౌతాఫ్రికాతో (IND vs SA) రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. డ్యూ పరిస్థితుల్లో ముందుగా బౌలింగ్ చేయడం మంచి ఆప్షన్ అని తెలిపాడు.

Read Also: Arshdeep Singh: కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది: అర్ష్ దీప్

సఫారీ బ్యాటర్లు సవాల్ విసిరారు. ముఖ్యంగా, ఓపెనర్ క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి భారత బౌలింగ్ ను చీల్చిచెండాడు. డికాక్‌కు కెప్టెన్ మార్‌క్రమ్ (29) చక్కటి సహకారం అందించడంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివర్లో డొనోవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో స్కోరును మరింత పెంచారు.

IND vs SA: Team India has a target of 214 runs.
IND vs SA: Team India has a target of 214 runs.

దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ

దీంతో దక్షిణాఫ్రికా (IND vs SA) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్లలో ఒక్క వరుణ్ చక్రవర్తి (4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు) మాత్రమే ఆకట్టుకున్నాడు. ప్రధాన బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ (54), జస్‌ప్రీత్ బుమ్రా (45) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం 214 పరుగుల ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ (17) కూడా త్వరగానే ఔటయ్యాడు. తాజా సమాచారం అందేసరికి భారత్ 2.2 ఓవర్లలో 19 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పైనే ఇప్పుడు జట్టు భారం మొత్తం పడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది: అర్ష్ దీప్

కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది: అర్ష్ దీప్

ఈ నెల 16న IPL మినీ వేలం

ఈ నెల 16న IPL మినీ వేలం

టీ20 వరల్డ్ కప్.. ఈరోజు సాయంత్రం నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభం

టీ20 వరల్డ్ కప్.. ఈరోజు సాయంత్రం నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభం

కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ?

కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ?

మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే?

మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే?

నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20

నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20

పెళ్లి రద్దు తర్వాత తొలిసారి ఓ ఈవెంట్‌కి హాజరైన స్మృతి

పెళ్లి రద్దు తర్వాత తొలిసారి ఓ ఈవెంట్‌కి హాజరైన స్మృతి

రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం

చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం

మెస్సీ– సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు పోలీసులు కీలక సూచనలు?

మెస్సీ– సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు పోలీసులు కీలక సూచనలు?

వ‌న్డే ర్యాంకింగ్స్‌లో రో-కో సత్తా

వ‌న్డే ర్యాంకింగ్స్‌లో రో-కో సత్తా

JioHotstar వైదొలగడానికి కారణాలు ఇవేనా..?

JioHotstar వైదొలగడానికి కారణాలు ఇవేనా..?

📢 For Advertisement Booking: 98481 12870