हिन्दी | Epaper
లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Latest News: AP: ఈ నెల 15 వరకే ఫ్రీగా స్మార్ట్ రేషన్ కార్డులకు అవకాశం

Anusha
Latest News: AP: ఈ నెల 15 వరకే ఫ్రీగా స్మార్ట్ రేషన్ కార్డులకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు స్మార్ట్ కార్డు లని, పంపిణీ చేసింది. (AP) గ్రామ, వార్డు సచివాలయాల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఈ నెల 15 వరకే గడువు ఉంది. ఆగస్టు నెల నుంచి కార్డుల్ని పంపిణీ చేస్తున్న .. ఇప్పటికీ చాలామంది కార్డుల్ని తీసుకోవడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, రేషన్ డీలర్లు వీటిని పంపిణీ చేశారు.

Read Also: Guntur Range IG: గ్రామ స్థాయిలో నేరాల నియంత్రణకు కొత్త దిశా నిర్దేశం

AP: Free smart ration cards available until the 15th of this month
AP: Free smart ration cards available until the 15th of this month

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

అయితే ఇప్పటికే రేషన్ కార్డులు కొన్ని మిగిలిపోయాయి.. మిలిగిన కార్డులను కమిషనరేట్‌కు పంపుతారు. అప్పటికీ తీసుకోనివాళ్లు సచివాలయాల్లో రూ.200 చెల్లించి, పూర్తి అడ్రస్‌తో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870