हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

News Telugu: Secunderabad: సికింద్రాబాద్ లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

Rajitha
News Telugu: Secunderabad: సికింద్రాబాద్ లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

సికింద్రాబాద్‌లో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బాధితురాలు కనిపించకపోవడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సెల్‌ఫోన్ సిగ్నల్‌లను ట్రేస్ చేసి బాలికను సికింద్రాబాద్‌లోని (secunderabad) ఓ లాడ్జిలో కనుగొన్నారు. అక్కడే నాలుగు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read also: global summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. రెండో రోజు భారీగా పెట్టుబడులు

Secunderabad

Gang rape of a 13-year-old girl in Secunderabad

బాలిక ఈ నెల 4న కనిపించకపోవడంతో

నిందితుల్లో ఇద్దరు 19 ఏళ్ల వయస్సు కలిగిన యువకులు కాగా, మరో ఇద్దరు 17 ఏళ్ల మైనర్లు అని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బాలిక ఈ నెల 4న కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో, ఈ నెల 8న సికింద్రాబాద్ బస్ స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న బాలికను నిందితులు గుర్తించి, నమ్మబలికి లాడ్జికి తీసుకెళ్లినట్లు బయటపడింది. నిందితులపై పోక్సో చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్

కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది

అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ట్రక్కు బోల్తా పడి 30 మంది దుర్మరణం

ట్రక్కు బోల్తా పడి 30 మంది దుర్మరణం

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

📢 For Advertisement Booking: 98481 12870