చెదల సమస్య నుంచి ఫర్నిచర్‌ను రక్షించాలంటే సులభమైన ఇంటి చిట్కా(Home tips) ఒకటి ఉంది. కర్పూరం పొడి మరియు లిక్విడ్ పారాఫిన్ ను సమాన పరిమాణంలో కలిపి, ఆ మిశ్రమంతో ఫర్నిచర్‌ను తుడిచితే చెదల పెరుగుదల గణనీయంగా తగ్గుతుంది.

బొద్దింకలను దూరం చేసే స్వభావిక పద్ధతి
ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే, ఆ ప్రదేశాల్లో కీరదోస ముక్కలు(Home tips) ఉంచితే అవి ఆ వాసనను ఇష్టపడక దూరంగా పారిపోతాయి.
ఓవెన్లో దుర్వాసన తొలగించే ట్రిక్
ఓవెన్లో వంటల తర్వాత వచ్చే వాసనలను తగ్గించాలంటే, వెనీలా ఎసెన్స్ ను ఓవెన్లో ఉంచి కొద్దిసేపు వేడి చేయండి. వెంటనే లోపలి వాసనలు తగ్గి, ఓవెన్ తాజా వాసనతో ఉంటుంది.
డైనింగ్ టేబుల్‌పై ఈగలు రాకుండా చేసే సులువు చిట్కా
డైనింగ్ టేబుల్‌పై ఈగలు ఎక్కువగా వాలితే, ఉప్పు నీటితో తడిపిన వస్త్రం తో టేబుల్‌ను తుడిస్తే ఈగలు అక్కడ వాలడం తగ్గుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: