हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Telugu News: Suryapet Crime: సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య

Pooja
Telugu News: Suryapet Crime: సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య

తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో(Suryapet Crime) నూతనకల్‌ మండలం లింగంపల్లిలో ప్రచార వేళ కాంగ్రెస్‌ మరియు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఒకరి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపింది.

Read Also: Bangalore : గ్యాస్ గీజర్ లీక్ వల్ల రెండు ఘటనల్లో ముగ్గురి మృతి

Suryapet Crime
Suryapet Crime: BRS leader killed in Sarpanch election clash

రాజకీయ విభేదాలు హింసాత్మక రూపం దాల్చడంతో కాంగ్రెస్‌కు చెందిన సుమారు 70 మంది కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడి, హైదరాబాద్‌కు తరలించే సమయంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. అలాగే బీఆర్‌ఎస్(BRS) మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ సహా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇప్పటికే అప్రమత్తం చేసినప్పటికీ మరో హత్య

జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నర్సింహ(Suryapet Crime) ముందస్తు జాగ్రత్త సూచనలు జారీ చేసినప్పటికీ ఘోర ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. గత ఏడాది ఇదే గ్రామంలో మాజీ సర్పంచ్ హత్యకు గురైన సంఘటన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల సమయంలో మొత్తం 1500 మంది పోలీసు సిబ్బంది, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక బలగాలు నియమించబడినట్లు ఎస్పీ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పేర్కొన్నారు.

అదేవిధంగా గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, పాత నేరస్తులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 1284 మందిని ముందస్తుగా బైండోవర్ చేసినట్లు కూడా వెల్లడించారు. అలాగే మద్యం అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి రూ.9.5 లక్షల విలువైన 1425 లీటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంతకున్నా గ్రామంలో పెద్ద మొత్తంలో పోలీసులు ఉన్న సమయంలోనే హత్య జరిగి ఉండటం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్

కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది

అంబటిపై కేసుల సంఖ్య 52కు చేరింది

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ట్రక్కు బోల్తా పడి 30 మంది దుర్మరణం

ట్రక్కు బోల్తా పడి 30 మంది దుర్మరణం

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు

రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం.. హత్య? ఆత్మహత్య?

📢 For Advertisement Booking: 98481 12870