हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Latest News: AP: భారీగా పడిపోయిన నిమ్మకాయ ధరలు

Saritha
Latest News: AP: భారీగా పడిపోయిన నిమ్మకాయ ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో(AP) నిమ్మకాయ ధరలు భారీగా పడిపోయాయి. ధరలు పడిపోవడంతో, రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.. నెల్లూరు జిల్లా(Nellore) గూడూరు, పొదలకూరు, నంద్యాల జిల్లాలోని నిమ్మ మార్కెట్‌లలో 80 కేజీల బస్తా రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,000 మాత్రమే పలుకుతోంది. కిలోకు రూ.6-12 మాత్రమే వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.

Read also: బిస్కెట్ల‌ను తిన‌డం మంచిదేనా..?

AP
AP Lemon prices have fallen sharply

నంద్యాల జిల్లాలో నిమ్మ పంట రైతులకు నష్టం

గతేడాది(AP) ఇదే సమయంలో కేజీ రూ.40 వరకు పలికిందని చెబుతున్నారు. రైతులు మంచి లాభాలను పొందారు. అందువల్ల ఈ ఏడాది కూడా కొంతమంది రైతులు పండ్ల ఉత్పత్తి పెంచారు. కానీ, సీజన్ లో, దిగుబడి వచ్చినా, ధర లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఏకరాకు రూ. 50 నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలో సుమారు మొత్తం 110 ఎకారల్లో నిమ్మ పంట సాగుచేశామని తెలిపారు. ఎకరానికి రూ. 50 వేలు కాగా కోత, కూలి మరో రూ.50 వేలు ఖర్చు అయిందని చెప్పారు. తీరా అమ్ముకునే సరికి రూ.30 వేల నుంచి 40 వేలు మాత్రమే వస్తోందని, ఎకరానికి సరాసరి రూ.50 వేలు నుంచి 60 వేల వరకూ నష్టపోతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870