हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Prabhas: జ‌పాన్‌లో భూకంపం.. ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: ద‌ర్శ‌కుడు మారుతి

Anusha
Latest News: Prabhas: జ‌పాన్‌లో భూకంపం.. ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: ద‌ర్శ‌కుడు మారుతి

ప్ర‌ముఖ టాలీవుడ్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్ర‌స్తుతం జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాతో జపాన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రభాస్‌కు అక్కడి అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. తాజాగా ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి రూపొందించిన ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం (The film ‘Baahubali: The Epic’) ఈ నెల 12న జపాన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో, సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభాస్ అక్కడికి వెళ్లారు. జపాన్ అభిమానులతో కలిసి ఆయన సందడి చేస్తూ, ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు.

Read Also: Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల

ఎలాంటి ఆందోళన అవసరం లేదు

అయితే ప్ర‌భాస్ (Prabhas) జ‌పాన్‌లో ఉన్న స‌మ‌యంలోనే అక్కడ భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ప్ర‌భాస్‌తో పాటు అతడి బృందం పూర్తిగా సురక్షితంగా ఉన్నారని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ద‌ర్శ‌కుడు మారుతి తెలిపాడు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టాడు.

“ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అంటూ మారుతి రిప్లై ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు అభిమానులు మారుతికి ధన్యవాదాలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు..

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేవంత్ రెడ్డికే సాధ్యం: గ్లోబల్ సమ్మిట్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

రేవంత్ రెడ్డికే సాధ్యం: గ్లోబల్ సమ్మిట్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

‘నరసింహ’ సీక్వెల్‌పై రజినీకాంత్ ఏమన్నారంటే?

‘నరసింహ’ సీక్వెల్‌పై రజినీకాంత్ ఏమన్నారంటే?

‘అఖండ 2’ నిర్మాతలపై బండి సరోజ్ ఫైర్

‘అఖండ 2’ నిర్మాతలపై బండి సరోజ్ ఫైర్

వ్యక్తిత్వ హక్కులపై ఢిల్లీ కోర్టుకు జూ.ఎన్టీఆర్

వ్యక్తిత్వ హక్కులపై ఢిల్లీ కోర్టుకు జూ.ఎన్టీఆర్

హీరో రాజశేఖర్‌కి షూటింగ్‌లో తీవ్ర గాయాలు

హీరో రాజశేఖర్‌కి షూటింగ్‌లో తీవ్ర గాయాలు

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు

లైంగిక వేధింపుల కేసు.. నటుడు దిలీప్ కు కోర్టు లో ఊరట

లైంగిక వేధింపుల కేసు.. నటుడు దిలీప్ కు కోర్టు లో ఊరట

వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ కొత్త లుక్

వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ కొత్త లుక్

ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్‌

ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్‌

ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్
1:57

ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్

కన్నడ స్టార్ ” శివరాజ్‌కుమార్” ఆసక్తికర వ్యాఖ్యలు

కన్నడ స్టార్ ” శివరాజ్‌కుమార్” ఆసక్తికర వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870