हिन्दी | Epaper
వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

Latest News: Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల

Anusha
Latest News: Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా (Toxic Movie) విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బృందం, ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations) బ్యానర్లపై యష్, వెంకట్ కె. నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read Also: Tarun Bhaskar: ‘ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్

కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ విడుద‌ల

పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం (Toxic Movie) మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 100 రోజులే ఉండ‌డంతో ఈ విష‌యాన్ని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండ‌గా.. సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్: టీపీ అబిద్, యాక్షన్ డైరెక్టర్లు: జేజే పెర్రీ, అన్బరివ్.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870