हिन्दी | Epaper
పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

News Telugu: Hyderabd: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ

Rajitha
News Telugu: Hyderabd: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ

హైదరాబాద్‌లో కుక్కల ఉపద్రవం పెరుగుతూనే ఉంది. వీధుల్లో ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఒక్కరోజులోనే సుమారు 300 మంది కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

Dog bite panic

Dog bite panic

కేసులు భయంకర స్థాయిలో

ఐపీఎం నారాయణగూడ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో కుక్కకాటు కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ నగరంలో కేసుల

Read also: DK Sivakumar: బెంగళూరుతో హైదరాబాద్ పోటీపెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.

ఫీవర్ ఆస్పత్రి రికార్డులు

  • 2023లో చికిత్స పొందిన వారు: 27,172 | మరణాలు: 13
  • 2024లో చికిత్స పొందిన వారు: 29,054 | మరణాలు: 16
  • 2025లో ఇప్పటివరకు చికిత్స పొందిన వారు: 24,705 | మరణాలు: 34
  • రోజూ 60–80 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయి
  • ప్రతి ఏడాది దాదాపు 20,000 మంది యాంటీ రేబీస్ టీకాలు వేయించుకుంటున్నారు

ఇతర ఆస్పత్రుల్లో పరిస్థితి

  • ఐపీఎం నారాయణగూడలో ఈ ఏడాది 33,765 మందికి టీకాలు
  • హయత్‌నగర్ ఆస్పత్రిలో నెలకు 400 కేసులు
  • వనస్థలిపురం ఆస్పత్రిలో నెలకు 275–300 కేసులు
  • శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, షాపూర్ నగర్, సూరారం ప్రాంతాల్లో రోజుకు 5–10 కేసులు
  • పట్టణ PHCలలో రోజుకు కనీసం 10 కేసులు నమోదు

కుక్క కరిస్తే వెంటనే చేయాల్సినవి

  • గాయం అయిన ప్రదేశాన్ని సబ్బుతో, శుభ్రమైన నీటితో బాగా కడగాలి
  • వెంటనే TT ఇంజెక్షన్ వేయించుకోవాలి
  • ఆ వెంటనే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ARV) తీసుకోవాలి
  • తీవ్రతను బట్టి 48 గంటల్లో Rabies Immunoglobulin (RIG) తీసుకోవాలి

చేయకూడని పనులు

  • గాయం మీద కారం, పసుపు లేదా నాటు మందులు వేయరాదు
  • ఆయింట్‌మెంట్లు, నూనెలు రాయడం మానుకోండి
  • చిట్కాలు, నాటు వైద్యం మీద ఆధారపడొద్దు

రేబిస్ లక్షణాలు (మనుషుల్లో)

  • రెండు వైపులా లాలాజలం కారడం
  • తీవ్రమైన చిరాకు లేదా అసహనం
  • నీరు చూసినా భయం (హైడ్రోఫోబియా)
  • వెలుగు పట్ల భయం (ఫోటోఫోబియా)
  • గాలి తగిలినా అసౌకర్యం (ఎయిర్ ఫోబియా)

రేబిస్ (Rabies) సోకితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కుక్కకాటు జరగగానే ఆలస్యం చేయకుండా టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళల కోసం డ్వాక్రా కొత్త గుడ్‌న్యూస్

మహిళల కోసం డ్వాక్రా కొత్త గుడ్‌న్యూస్

వందేమాతరం మాట్లాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారు: అమిత్ షా

వందేమాతరం మాట్లాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారు: అమిత్ షా

ఈసీకి చట్టబద్ధమైన హక్కు లేదు : కాంగ్రెస్‌

ఈసీకి చట్టబద్ధమైన హక్కు లేదు : కాంగ్రెస్‌

అవినీతి కేసులో ఫైనాన్షియ‌ల్ కంపెనీ మాజీ మేనేజ‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష

అవినీతి కేసులో ఫైనాన్షియ‌ల్ కంపెనీ మాజీ మేనేజ‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష

ఉక్రెయిన్ లో ఏ భూభాగాన్ని వదులుకోలేము: జెలెన్స్కీ

ఉక్రెయిన్ లో ఏ భూభాగాన్ని వదులుకోలేము: జెలెన్స్కీ

జకార్తాలో 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం, 20 మంది మృతి

జకార్తాలో 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం, 20 మంది మృతి

చెక్ ప్రధానమంత్రిగా నెగ్గిన ఆండ్రేజ్ బాబిస్

చెక్ ప్రధానమంత్రిగా నెగ్గిన ఆండ్రేజ్ బాబిస్

సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు

సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు

తెలంగాణలో పెరిగిన చలి – ఎల్లో హెచ్చరికలు జారీ

తెలంగాణలో పెరిగిన చలి – ఎల్లో హెచ్చరికలు జారీ

పవిత్ర యుద్ధ నినాదం ‘వందేమాతరం’..మోదీ

పవిత్ర యుద్ధ నినాదం ‘వందేమాతరం’..మోదీ

హైదరాబాద్‌లో రోడ్‌లకు నూతన నామకరణం

హైదరాబాద్‌లో రోడ్‌లకు నూతన నామకరణం

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

📢 For Advertisement Booking: 98481 12870