వచ్చే ఏడాది జరగనున్న T20 వరల్డ్ కప్ 2026కు ముందు, స్ట్రీమింగ్ బాధ్యతల నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar) తప్పుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొనసాగలేమని ICCకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ రేసులోకి వచ్చినట్లు తెలిపింది. ఇదే నిజమైతే టోర్నీ వీక్షించడానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రేక్షకుల జేబుకు చిల్లు పడటం ఖాయం.
Read Also: DK Shivakumar: బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: