हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

News Telugu: Global Summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు 

Rajitha
News Telugu: Global Summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సినీనటుడు నాగార్జున (NAGARJUNA) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్‌ అభివృద్ధిలో తాను కూడా దశాబ్దాలుగా భాగస్వామినేనని గుర్తుచేసుకున్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ రాష్ట్రానికి కొత్త అవకాశాలను తెరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ ప్రముఖులు కలిసి మరో ఆధునిక స్టూడియో నిర్మించాలనే చర్చలు సానుకూలంగా సాగడం ఎంతో మంచి పరిణామమని తెలిపారు.

Read also: Dileep: లైంగిక వేధింపుల కేసు.. నటుడు దిలీప్ కు కోర్టు లో ఊరట

Global Summit 2025

Global Summit 2025

సౌకర్యాలతో కూడిన పెద్ద నిర్మాణాలను

సమ్మిట్ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడిన నాగార్జున, ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన పెద్ద నిర్మాణాలను తీసుకురావడానికి పరిశ్రమలు, సినీ రంగం, పెట్టుబడిదారులు కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కొత్త చర్యలు యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలకు పెట్టుబడులు, వినోదరంగానికి అంతర్జాతీయ ప్రమాణాల అవకాశాలు తీసుకువస్తాయని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870