ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ పంపిణీ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపడుతోంది. (AP) రేషన్‌లో బియ్యం, చక్కెరతోపాటు రాగులు, జొన్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో ఏప్రిల్ నుంచే పంపిణీ చేస్తుండగా, ఈ నెల నుంచి ఉత్తర కోస్తాలో ప్రారంభించింది. పలు జిల్లాల్లో రాగులు, ఇంకొన్ని చోట్ల జొన్నలు అందజేస్తోంది. 20 KGs రేషన్ తీసుకునే కుటుంబానికి గరిష్ఠంగా 3KGs వరకు రాగులు, జొన్నలు, 17 KGs బియ్యం ఇస్తోంది. కాగా TDP ప్రభుత్వం గతంలోనూ రాగులు, రాగిపిండిని పంపిణీ చేసింది.
Read Also: CM Chandrababu: ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: