हिन्दी | Epaper

Latest News: Akhanda 2: ‘అఖండ 2’ వాయిదా.. సురేశ్‌ బాబు ఏమన్నారంటే?

Anusha
'Akhanda 2' postponed.. What did Suresh Babu say?
‘Akhanda 2’ postponed.. What did Suresh Babu say?

బాలకృష్ణ (Balakrishna) నటించిన “అఖండ 2 – తాండవం” (Akhanda 2) ఈరోజు(డిసెంబర్ 5న) థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని సమస్యల కారణంగా విడుదల నిలిపివేయడంతో అభిమానులు నిరాశ చెందారు. సినిమా విడుదల వాయిదాపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న వేళ, ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు (Suresh Babu) దీనిపై స్పందించి అసలు కారణాన్ని వెల్లడించారు.

Read Also: Prabhas: కొత్త లుక్ లోప్రభాస్

రూమర్లను నమ్మొద్దండి

‘సైక్ సిద్ధార్థ’ సినిమా ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సురేష్ బాబు, అఖండ 2 (Akhanda 2) విడుదల వాయిదా పూర్తిగా ఆర్థిక సమస్యల కారణంగానే వాయిదా పడిందని చెప్పారు.”డబ్బుల విషయాలు బయట చర్చించాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు సినిమా చూడటమే ముఖ్యం తప్ప,

ఈ వివరాలు ఎందుకు?” అని ఆయన అభిప్రాయపడ్డారు. మూవీపై వ‌చ్చే ఎటువంటి రూమర్లను నమ్మవద్దని ఆయన సూచించారు. ఇలాంటి ఫైనాన్స్ సమస్యలు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదని, సరైన ప్రణాళికతో వీటిని అధిగమించవచ్చని సురేశ్‌ బాబు తెలిపారు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్
3:25

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..
0:54

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

📢 For Advertisement Booking: 98481 12870