దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్‌గా పేరుపొందిన ఇండిగో గత కొన్నిరోజులుగా, విమాన రద్దులతో వార్తల్లో నిలుస్తోంది. వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది. గురువారం ఒక్కరోజే ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశ వ్యాప్తంగా 550 విమానాలు రద్దయ్యాయి. ఇక వరుసగా నాలుగోరోజైన శుక్రవారం కూడా ఈ పరిస్థితి కొనసాగింది.
Read Also: Cary-Hiroyuki Tagawa: హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు
స్పందించిన నటి మెహ్రీన్
దాదాపు 400 విమానాలు రద్దయ్యాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులకు పడిగాపులు తప్పలేదు. అయితే ఈ విషయంపై నటి మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) అసహనం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు ఇండిగో సంస్థ సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది (Mehreen Pirzada).
మెహ్రీన్ పిర్జాదా తొలి తెలుగు సినిమా ఏది?
మెహ్రీన్ పిర్జాదా మొదటి తెలుగు సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: