మహిళలకు పీరియడ్స్ అనేది ప్రతి నెల సహజమైన శరీర ప్రక్రియ. కానీ ఆ సమయంలో వారు అనుభవించే శారీరక, మానసిక ఒత్తిడి అంత సులభం కాదు. కడుపు నొప్పి, తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలతో వారు బాగా ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం (Karnataka) గవర్నమెంట్,
Read Also: India Visit: 25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్
కీలక నిర్ణయం
ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను (ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం (Karnataka) కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: