हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Telugu Language: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు: వెంకయ్య నాయుడు

Rajitha
News Telugu: Telugu Language: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు: వెంకయ్య నాయుడు

తెలుగు రాష్ట్రాల్లో భాషపై ప్రత్యేక మమకారం ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తాజాగా మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ఇంగ్లీష్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ముఖ్యమైన సూచనలు చేశారు. ఆయన అభిప్రాయ ప్రకారం, తెలుగు నేర్చుకున్నవారికి మాత్రమే రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించాలి.

Read also: TG: గురుకుల సంస్థలో 4 వేల ఉద్యోగాలు దరఖాస్తు

Jobs only if you study Telugu

Jobs only if you study Telugu

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు

వెంకయ్య నాయుడు బందరు కృష్ణా యూనివర్శిటీలో జరిగిన కృష్ణాతరంగ్-2025 కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరై, తెలుగు భాషను మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నేటి విద్యార్ధులు తెలుగును నిర్లక్ష్యం చేయడం ఆయనకు ఆందోళన కలిగించినట్టు తెలిపారు. అంతేకాక, రామోజీరావు జయంతి సందర్భంగా కూడా తెలుగు భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వాలని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు వెంకయ్య వెల్లడించారు.

ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులు కూడా తెలుగులో బోధించబడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఆయన విద్యార్ధులను మాతృభాషను ముందు నేర్చుకోవాలని, ఆ తర్వాత ఇతర భాషలను అందినంతగా నేర్చుకోవాలని సూచించారు. అలాగే, ఇంగ్లీష్ మాట్లాడకపోయినా పేపర్‌పై రాసి సమాచారం వ్యక్తం చేయగలగడం అవసరమని, మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వడం మరింత ఉపయోగకరమని వ్యాఖ్యానించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870